మెంతులు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 86:
* కిడ్నీ, మూత్రనాళ సంబంధిత సమస్యలకు మెంతులు చక్కని మందు. రక్తనాళాలను, శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో వీటికివే సాటి. అందుకని మెంతికూర రోజూ మన ఆహారంతో పాటు తీసుకుంటే, మన ఆరోగ్యానికి తిరుగులేదు.<ref>[http://www.beautyepic.com/fenugreek-seeds-side-effects/ మెంతులు వాలా కలిగే దుష్ప్రభావాలు తెలుసా?]</ref>
* కడుపు, కడుపులోని పేగులను మెంతులు శుద్ధి చేస్తాయి.
 
== మెంతులు అంటే ఏమిటి మరియు ఆరోగ్య ప్రయోజనలు ==
మెంతుల యొక్క మొక్కలను సంవసత్సరానికి ఒకసారి పండించడం జరుగుతుంది. ఈ మొక్కల యొక్క ఎత్తు రెండు లేదా మూడు అడుగులు ఉంటుంది. దీని కాయలు మూంగ్ దాల లాగా ఉంటాయి. దీని విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి. వీటి రుచి చూసుకున్నట్లయితే చేదుగా ఉంటుంది. మెంతుల మొక్కల ఆకులను చూస్తే లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
 
[https://telugutechnology.in/fenugreek-seeds-in-telugu/ మెంతుల యొక్క అనేక ఆరోగ్య ఉపయోగాలు]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మెంతులు" నుండి వెలికితీశారు