బొగ్గు: కూర్పుల మధ్య తేడాలు

→‎top: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎నేల బొగ్గు: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 7:
 
== నేల బొగ్గు ==
తరిగిపోయే ఇంధన వనరుల్లో నేల బొగ్గు ఒకటి. ఇది [[శిలాజ ఇంధనం]]. ఈ శిలాజ ఇంధనాలు జీవుల నుండి యేర్పడ్డాయి. సుమారు మూడు వందల మిలియన్ల సంవత్సరాల పూర్వం భూభాగం పై నున్నపైనున్న తేమ నేలల్లోని మహా వృక్షాలు భూగర్భంలో కూరుకు పోయి నేలబొగ్గుగా మారాయి.
 
[[భూపటలం]] లోని మార్పులు, భూగర్భంలోని అత్యధిక ఉష్ణం, పీడనాల వల్ల నేలబొగ్గు క్రమేపి "[[పీట్]], [[లిగ్నైట్]](38% కర్బనం),[[బిటుమినస్ బొగ్గు]](65% కర్బనం), చివరికి [[ఆంత్రసైటు]](96% కర్బనం)" గా మారాయి.
"https://te.wikipedia.org/wiki/బొగ్గు" నుండి వెలికితీశారు