బొగ్గు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎బొగ్గు రూపాంతరం: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 35:
 
==బొగ్గు రూపాంతరం==
భుకంపాలు, తుఫానుల వల్ల నెలకొరిగిన చెట్లు భూ ఉష్ణోగ్రతకు కొన్ని లక్షల ఏళ్ల తరువాత బొగ్గుగా రూపాంతరం చెందుతుందిచెందుతాయి. ఇది వివిధ దశలలో జరుగుతుంది. భూగర్భ పరిణామక్ర మంలో అనేక వాతావరణ పరిస్థితులు మొదటగా వృక్ష పదార్థాలను పీట్ గా మారుస్తాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా అరమిల్లిమీటరు నుంచి మూడు మిల్లిమీటర్ల మందం వరకు పీట్ ఏడాది కాలంలో తయారవుతుంది. అదే ఒక [[మీటర్]] పీట్ తయారు కావడానికి సుమారు 300 నుంచి 400 ఏళ్లు పడుతుంది.
 
ఈ విధంగా తయారైన పీట్ భూమిలోని పీడనం, [[ఉష్ణోగ్రత]] వల్ల క్రమంగా [[లిగ్నైట్]] మారుతుంది. ఆ తర్వాత బొగ్గుగా రూపాంతరం చెందుతుంది. సుమారు 20 మీటర్ల వృక్ష పదార్థాలు ఆరు మీటర్ల పీట్ గా మారి ఆ తర్వాత మూడు మీటర్ల లిగ్నైట్‌గా [[రూపాంతరం]] చెందుతుంది. కొన్నేళ్ల తర్వాత లిగ్నైట్ ఒక మీటర్ బొగ్గుగా ఏర్పడుతుంది. ఒక మీటర్ బొగ్గుగా మారడానికి సుమారు 6 వేల నుంచి 9 వేల సంవత్సరాలు పడుతుంది. లిగ్నైట్ కన్నా ఎక్కువ కార్బన్ కలిగిన బొగ్గు [[బిటుమినస్]].బిటుమినస్ బొగ్గు రూపాంతరం వలన[[అంత్రాసైట్|ఆంత్రసైట్ ]]బొగ్గు ఏర్పడును.
"https://te.wikipedia.org/wiki/బొగ్గు" నుండి వెలికితీశారు