బొగ్గు: కూర్పుల మధ్య తేడాలు

→‎బొగ్గు రూపాంతరం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎బొగ్గు రూపాంతరం: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 37:
భుకంపాలు, తుఫానుల వల్ల నెలకొరిగిన చెట్లు భూ ఉష్ణోగ్రతకు కొన్ని లక్షల ఏళ్ల తరువాత బొగ్గుగా రూపాంతరం చెందుతాయి. ఇది వివిధ దశలలో జరుగుతుంది. భూగర్భ పరిణామ క్రమంలో అనేక వాతావరణ పరిస్థితులు మొదటగా వృక్ష పదార్థాలను పీట్ గా మారుస్తాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా అర మిల్లిమీటరు నుంచి మూడు మిల్లిమీటర్ల మందం వరకు పీట్ ఏడాది కాలంలో తయారవుతుంది. అదే ఒక [[మీటర్]] పీట్ తయారు కావడానికి సుమారు 300 నుంచి 400 ఏళ్లు పడుతుంది.
 
ఈ విధంగా తయారైన పీట్ భూమిలోని పీడనం, [[ఉష్ణోగ్రత]] వల్ల క్రమంగా [[లిగ్నైట్]] గా మారుతుంది. ఆ తర్వాత బొగ్గుగా రూపాంతరం చెందుతుంది. సుమారు 20 మీటర్ల వృక్ష పదార్థాలు ఆరు మీటర్ల పీట్ గా మారి ఆ తర్వాత మూడు మీటర్ల లిగ్నైట్‌గా [[రూపాంతరం]] చెందుతాయి. కొన్నేళ్ల తర్వాత లిగ్నైట్ ఒక మీటర్ బొగ్గుగా ఏర్పడుతుంది. ఒక మీటర్ బొగ్గుగా మారడానికి సుమారు 6 వేల నుంచి 9 వేల సంవత్సరాలు పడుతుంది. లిగ్నైట్ కన్నా ఎక్కువ కార్బన్ కలిగిన బొగ్గు [[బిటుమినస్]]. బిటుమినస్ బొగ్గు రూపాంతరం వలన [[అంత్రాసైట్|ఆంత్రసైట్ ]] బొగ్గు ఏర్పడును.
 
గోండ్వానా ప్రాంత విస్తీర్ణం ..
"https://te.wikipedia.org/wiki/బొగ్గు" నుండి వెలికితీశారు