శుకుడు: కూర్పుల మధ్య తేడాలు

38 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
'''శుకుడు''' [[వ్యాసుడు|వేద వ్యాసుని]] కుమారుడు. ఈ మహర్షి తన జీవితమంతయు సంచారియై ప్రతి గృహమునందు ఆవు పాలు పితికినంత సమయము మాత్రమే గడుపుచుండెడివాడు. కాని [[పరీక్షిత్తు|పరీక్షిత్త]] మహరాజు అంత్యకాలమునందు అతని ఇంటిలో ఏడు దినములు గడిపి అతనికి శ్రీ మద్భాగవతము మొదలగు పురాణములు వినిపంచెను.
 
[[వర్గం:ప్రాచీన ఋషులు]]
73

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/332464" నుండి వెలికితీశారు