శిలీంధ్రం: కూర్పుల మధ్య తేడాలు

→‎ఉనికి: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎ఉనికి: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 26:
 
== ఉనికి ==
శిలీంధ్రాలు విశ్వవ్యాప్తంగా ఉన్నాయి. ఇవి గాలిలో, నీటిలో, నేలపై, నేలలోను, సజీవ, నిర్జీవ దేహలలో ఉంటాయి. అత్యధిక జాతులు కుళ్ళుచున్న సేంద్రీయ పదార్థాలపై [[పూతికాహారులు]] గా (Saprophytes) జీవిస్తున్నాయి. నీటిలో నివసించే శిలీంధ్రాలు ఆదిమమైనవి. వీటికన్నా పరిణతి చెందినవి మృత్తికావాసం చేసేవి. వీటికన్నా పరిణతి చెందినవి పరాన్నజీవులు.
 
కొన్ని జంతువుల, వృక్షాల దేహాలలో [[పరాన్నజీవులు]] (Parasites) గా వివిధ వ్యాధులను కలుగజేస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/శిలీంధ్రం" నుండి వెలికితీశారు