శిలీంధ్రం: కూర్పుల మధ్య తేడాలు

→‎ఉనికి: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎ఉనికి: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 28:
శిలీంధ్రాలు విశ్వవ్యాప్తంగా ఉన్నాయి. ఇవి గాలిలో, నీటిలో, నేలపై, నేలలోను, సజీవ, నిర్జీవ దేహలలో ఉంటాయి. అత్యధిక జాతులు కుళ్ళుచున్న సేంద్రీయ పదార్థాలపై [[పూతికాహారులు]] గా (Saprophytes) జీవిస్తున్నాయి. నీటిలో నివసించే శిలీంధ్రాలు ఆదిమమైనవి. వీటికన్నా పరిణతి చెందినవి మృత్తికావాసం చేసేవి. వీటికన్నా పరిణతి చెందినవి పరాన్నజీవులు.
 
కొన్ని జంతువుల, వృక్షాల దేహాలలో [[పరాన్నజీవులు]] (Parasites) గా వివిధ వ్యాధులను కలుగజేస్తున్నాయి.
 
కొన్ని శిలీంధ్ర ప్రజాతులు వృక్షాల వేరు వ్యవస్థలలో శిలీంధ్ర మూలాలు (Mycorrhiza) గా ఏర్పడి సహజీవనం చేస్తూ, నీరు, లవణ పోషణకు ఉపకరిస్తాయి. చాలా వృక్ష జాతులు (90% పైగా) వాని మనుగడకు ఈ విధంగా శిలీంధ్రాలపై ఆధారపడిఉంటాయి.<ref>{{cite web | last = Volk | first = Tom | title = Tom Volk's Fungi FAQ | url = http://botit.botany.wisc.edu/toms_fungi/faq.html | accessdate = 2006-09-21 | website = | archive-url = https://web.archive.org/web/20060828011113/http://botit.botany.wisc.edu/toms_fungi/faq.html | archive-date = 2006-08-28 | url-status = dead }}</ref><ref>{{cite web | last = Wong | first = George | title = Symbiosis: Mycorrhizae and Lichens | url = http://www.botany.hawaii.edu/faculty/wong/BOT135/Lect26.htm | accessdate = 2006-09-21 | website = | archive-url = https://web.archive.org/web/20061005072250/http://www.botany.hawaii.edu/faculty/wong/BOT135/Lect26.htm | archive-date = 2006-10-05 | url-status = dead }}</ref><ref>[http://southwestfarmpress.com/news/6-10-05-nitrogen-transfer-beneficial-fungi/ Knowledge of nitrogen transfer between plants and beneficial fungi expands] {{Webarchive|url=https://web.archive.org/web/20080409225934/http://southwestfarmpress.com/news/6-10-05-nitrogen-transfer-beneficial-fungi/ |date=2008-04-09 }} southwestfarmpress.com. [[2005-06-10]] Retrieved [[2007-04-06]].</ref> ఈ విధమైన సహజీవనం మానవులకు చాలా ప్రాచీన కాలం అనగా ఇంచుమించు 400 మిలియను సంవత్సరాల నుండి తెలుసును.<ref>{{cite journal|author=Remy W, Taylor TN, Hass H, Kerp H |year=1994|title= 4-hundred million year old vesicular-arbuscular mycorrhizae|journal= Proc. Natl. Acad. Sci|volume=91|pages=11841–11843|pmid=11607500|doi= 10.1073/pnas.91.25.11841}}</ref> ఇవి మొక్కలు [[నత్రజని]], [[ఫాస్ఫేటు]] లను భూమి నుండి పీల్చుకోవడాన్ని అధికం చేస్తాయి.<ref name="Heijden">{{cite journal|author=van der Heijden MG, Streitwolf-Engel R, Riedl R, Siegrist S, Neudecker A, Ineichen K, Boller T, Wiemken A, Sanders IR|year= 2006|title=The mycorrhizal contribution to plant productivity, plant nutrition and soil structure in experimental grassland|journal=New Phytol.|volume=172|pages=739–752|pmid=17096799 | doi = 10.1111/j.1469-8137.2006.01862.x}}</ref> కొన్ని శిలీంధ్రాలు ఒక మొక్క నుంచి మరొక మొక్కకు పిండి పదార్ధాలు మొదలైన ఆహార పదార్ధాలను తరలిస్తాయి.<ref name="Selosse">{{cite journal|author=Selosse MA, Richard F, He X, Simard SW|year= 2006|title=Mycorrhizal networks: des liaisons dangereuses?|journal=Trends Ecol Evol.|volume=21|pages=621–628|pmid=16843567|doi=10.1016/j.tree.2006.07.003}}</ref>
"https://te.wikipedia.org/wiki/శిలీంధ్రం" నుండి వెలికితీశారు