భారతదేశ అధికారిక భాషలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: భారతదేశంలో మొత్తం 23 అధికారిక భాషలు కలవు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భారతదేశంలో మొత్తం 23 అధికారిక భాషలు కలవు
 
 
వరుస నంఖ్య భాష మాట్లాడు ప్రదేశాలు
1 అస్సమేసే/అసోమియా అస్సాం
2 బెంగాలీ/బంగ్లా అండమాన్ & నికోబార్ దీవులు , త్రిపుర , పశ్చిమ బెంగాల్
3 బోడో అస్సాం
4 డోగ్రి జమ్మూ & కాశ్మీర్
5 గుజరాతీ దాద్రా & నగర్ హవేలీ , డామన్ & డయ్యు , గుజరాత్
6 హిందీ అండమాన్ & నికోబార్ దీవులు , అరుణాచల్ ప్రదేశ్ , బీహార్ , చండీగఢ్ , ఛత్తీస్ గర్ , ఢిల్లీ , హర్యానా , హిమాచల్ ప్రదేశ్ , జార్ఖండ్ , మధ్య ప్రదేశ్ , రాజస్తాన్ , ఉత్తర ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ .
7 కన్నడ కర్ణాటక
8 కాశ్మీరి జమ్మూ & కాశ్మీర్
9 కొంకణి గోవా , కర్ణాటక , మహారాష్ట్ర , కేరళ
10 మైథిలి బీహార్
11 మలయాళం కేరళ , అండమాన్ & నికోబార్ దీవులు , లక్షద్వీప్ ,పుదుచ్చేరి
12 మణిపురి (మేటి or మేతీ) మణిపూర్
13 మరాఠీ మహారాష్ట్ర , గోవా , దాద్రా & నగర్ హవేలీ , డామన్ & డయ్యు , మధ్య ప్రదేశ్ , కర్ణాటక
14 నేపాలీ సిక్కిం , పశ్చిమ బెంగాల్ , అస్సాం
15 ఒరియా ఒరిస్సా
16 పంజాబీ చండీగఢ్ , ఢిల్లీ , హర్యానా , పంజాబ్
17 సంసృతం హిందూ మత ప్రధాన భాష . Also declared a "Classical Language of India"
18 సంతాలి సంతల్ తెగలు (చోటా నాగపూరు , బీహార్ , ఛత్తీస్ గర్ , జార్ఖండ్ , ఒరిస్సా )
19 సింది సింది తెగ
20 తమిళ్ తమిళ్ నాడు , అండమాన్ & నికోబార్ దీవులు , పుదుచ్చేరి ; Also designated as "Classical Language of India"
21 తెలుగు అండమాన్ & నికోబార్ దీవులు , ఆంధ్ర ప్రదేశ్ , పుదుచ్చేరి
22 ఉర్దూ జమ్మూ & కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్ , బీహార్
23 ఆంగ్లము భారత దేశంలోని ప్రతి రాష్త్రంలోనూ ఆంగ్లము మాట్లాడే ప్రజలు కలరు