వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టెలో జనన మరణ తేదీల సవరణ, తేదీల ఆకృతుల సవరణ
Outdated info ని సరిచేసాను.
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 52:
 
==కుటుంబం==
వై.యస్. రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి. వారికి ఒక [[కొడుకు]], ఒక [[కూతురు]]. కొడుకు [[జగన్మోహన్ రెడ్డి]] ప్రస్తుతం కడపఆంధ్ర లోక్‌సభప్రదేశ్ నియోజకముఖ్యమంత్రిగా వర్గానికిఉన్నారు. ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.ఆయన చాలా వ్యాపారాలతో పాటు [[సాక్షి (దినపత్రిక)|సాక్షి]] దినపత్రిక, సాక్షి టీవీ చానల్ కూడా నిర్వహిస్తున్నాడు. కూతురు షర్మిళ. తండ్రి రాజారెడ్డి ముఠాకక్షల కారణంగా బాంబుదాడిలో మరణించడం జరిగింది.
గుల్బార్గాలో వైద్యవిద్య చదువుతున్నప్పటి నుంచీ ఆయనకు అత్యంత ఆప్తమిత్రుడు కె.వి.పి. రామచంద్రరావు, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాక ఆయన్ను సలహాదారుగా నియమించుకున్నాడు.