సిద్దిపేట జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{maplink|type=shape||text=సిద్ధిపేట జిల్లా|frame=yes|frame-width=250|frame-height=250|zoom=8}}
'''సిద్దిపేట జిల్లా,''' [[తెలంగాణ]] రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.<ref>{{Cite web|url=https://siddipet.telangana.gov.in/te/|title=తెలంగాణా ప్రభుత్వం, సిద్దిపేట జిల్లా {{!}} సిద్దిపేట జిల్లా తెలంగాణా, ఇండియా {{!}} భారతదేశం|language=te|access-date=2021-08-22}}</ref> సిద్దిపేట పట్టణం ఈ జిల్లాకు [[పరిపాలనా కేంద్రం|పరిపాలన కేంద్రం]].2016 అక్టోబరు 11, న నూతనంగా ఏర్పడిన ఈ జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 22 మండలాలు, నిర్జన గ్రామాలు (6) తో కలుపుకుని 381 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF)Department,Dt: 11-10-2016 </ref>
జిల్లాలోని 22 మండలాలలో (పాతవి 17 + కొత్తవి 5) పూర్వపు మెదక్ జిల్లాలోనివి పాతవి 13 మండలాలు, పూర్వపు కరీంనగర్ జిల్లా నుంచి 3 మండలాలు, పూర్వపు వరంగల్ జిల్లా నుండి ఒక మండలం మొత్తం 17 పాత మండలాలు కాగా, కొత్తగా ఏర్పడిన మండలాలు పూర్వపు మెదక్ జిల్లా గ్రామాల నుండి 4, పూర్వపు కరీంనగర్ జిల్లా గ్రామాల నుండి 1 మొత్తం 5 కొత్త మండలాలతో కొత్త జిల్లాగా అవతరించింది.
జిల్లాలో ఏర్పడిన కొత్త
==నీటిపారుదల==
సిద్దిపేటపట్టణ పరిసరప్రాంతాలలో ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిసరఫరా జరుగుతుంది. వ్యవసాయరంగానికి బావుల ద్వారా ,బోర్ల ద్వారా నీరు అందుతుంది. [[కాళేశ్వరం]] ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన [[రంగనాయకసాగర్]] జలాశయం సిద్దిపేటకు 4 కిలోమీటర్ల దూరం లో ఉంది .
|