"గొలుసు" కూర్పుల మధ్య తేడాలు

1,132 bytes added ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
'''గొలుసు''' (Chain) ఒక విధమైన గృహోపకరణము మరియు [[ఆభరణము]].
 
ఇవి సాధారణంగా బలంగా ఉండే లోహాలతో తయారుచేస్తారు.
 
==రకాలు-ఉపయోగాలు==
*కొన్ని పెద్ద [[జంతువు]]లను కట్టి ఉంచడానికి ఇనుప గొలుసులు ఉపయోగిస్తారు.
*సన్నని బంగారం, వెండి లేదా ప్లాటినం గొలుసులు మెడలో ఆభరణాలుగా ఉపయోగిస్తారు. కొందరు వీటికి [[లాకెట్లు]] వ్రేలాడదీస్తారు.
*సైకిల్ లేదా మోటారు వాహనాలను నడిపించడానికి ఒక ప్రత్యేకమైన లింకులున్న గొలుసులు ఉపయోగిస్తారు. వీటిలో వ్యక్తి ఉపయోగించే శక్తి పెడల్ నుండి చక్రం త్రిప్పడానికి సాయపడాలి.
 
[[వర్గం:ఆభరణాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/332758" నుండి వెలికితీశారు