"గొలుసు" కూర్పుల మధ్య తేడాలు

316 bytes added ,  13 సంవత్సరాల క్రితం
==రకాలు-ఉపయోగాలు==
*కొన్ని పెద్ద [[జంతువు]]లను కట్టి ఉంచడానికి ఇనుప గొలుసులు ఉపయోగిస్తారు.
*[[ఓడ]]లను ప్రవాహంలో కదలకుండా నీటిలో తేలుతూ ఉంచడానికి ఉపయోగించే [[లంగరు]] బలమైన ఇనుప గొలుసులతో నీటిలో క్రిందకి పోతుంది.
*సన్నని బంగారం, వెండి లేదా ప్లాటినం గొలుసులు మెడలో ఆభరణాలుగా[[ఆభరణా]]లుగా ఉపయోగిస్తారు. కొందరు వీటికి [[లాకెట్లు]] వ్రేలాడదీస్తారు.
*సైకిల్ లేదా మోటారు వాహనాలను నడిపించడానికి ఒక ప్రత్యేకమైన లింకులున్న గొలుసులు ఉపయోగిస్తారు. వీటిలో వ్యక్తి ఉపయోగించే శక్తి పెడల్ నుండి చక్రం త్రిప్పడానికి సాయపడాలి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/332760" నుండి వెలికితీశారు