ఎఱ్రాప్రగడ: కూర్పుల మధ్య తేడాలు

→‎top: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎top: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 3:
[[దస్త్రం:ErrapragaDa text.jpg|right|200px|ఎర్రాప్రగడ]]
[[File:Errapragada painting .jpg|thumb|right|250px|ఎర్రాప్రగడ తైలవర్ణచిత్రం చిత్రకారుడు:పి.ఎస్.చంద్రశేఖర్]]
'''[[తెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగము|ఎఱ్ఱాప్రగడ]]''' [[మహాభారతము]]లో [[నన్నయ్య]] అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని పూర్తి చేసాడు. [[నన్నయ్య]] భారతాన్ని చదివి, ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయ్యే వ్రాసినాడావ్రాసాడేమో అనిపిస్తుంది. అలాగే [[తిక్కన్న]] భారతము చదివి ఎఱ్ఱాప్రగడ వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కన్నే వ్రాసినాడా అనిపిస్తుంది.
 
సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం 11 నుంచి 14 శతాబ్దాల మధ్య జరిగింది. ఎఱ్ఱాప్రగడ [[14వ శతాబ్దము]]లో రెడ్డి వంశమును స్థాపించిన [[ప్రోలయ వేమారెడ్డి]] ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఎర్రయ్యను ఎల్లాప్రగడ, ఎర్రన అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. ఈయనకు "ప్రబంధ పరమేశ్వరుడు" అని బిరుదు ఉంది.
"https://te.wikipedia.org/wiki/ఎఱ్రాప్రగడ" నుండి వెలికితీశారు