ఎఱ్రాప్రగడ: కూర్పుల మధ్య తేడాలు

→‎top: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎వంశము: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 9:
== వంశము ==
[[దస్త్రం:Portrait of Errana.JPG|thumbnail|ఎఱ్ఱన చిత్రపటం]]
ఎర్రన తన నృసింహపురాణంలో చేసిన వంశవర్ణననుబట్టి అతని వివరాలు తెలుస్తున్నాయి. ఎఱ్ఱాప్రగడ పాకనాడు సీమ (ప్రస్తుత [[ప్రకాశం]] జిల్లాలోని [[కందుకూరు]] సమీపంలోని [[గుడ్లూరు]] గ్రామములోగ్రామము)లో జన్మించాడు. ఈయన ప్రస్తుత [[గుంటూరు]] జిల్లా [[వేమూరు]] మండలములోని [[చదలవాడ(వేమూరు మండలం)|చదలవాడ]] గ్రామములో నివసించాడు. వీరు "శ్రీవత్స" గోత్రము "అపస్తంబు" శాఖకు చెందిన బాహ్మణుడు. అతని తండ్రి సూరన, తల్లి పొత్తమ్మ (పోతమాంబ). ఎఱ్రన్నకు అతని తాత గారి నామధేయమయిన ఎఱపోతనఎఱపోతనను నామకరణం చేశారు అతని తల్లిదండ్రులు. ఎఱ్ఱాప్రగడ మామ్మ పేరు పేర్రమ్మ (పేరమాంబ, ప్రేంకమాంబ). ఎఱ్ఱాప్రగడ ముత్తాత బొల్లన (ఆతని భార్య పోలమ్మ లేదా ప్రోలమాంబ). ఎఱ్ఱాప్రగడ కుటుంబ ఆరాధ్య దైవం [[శివుడు]]. గురువు గారి పేరు శ్రీశంకరశ్రీ శంకర స్వామి. ఎఱ్రన్న [[కుటుంబము|కుటుంబ]] ఆరాధ్య దైవం శివుడైనా, [[విష్ణువు]]ని కూడా పూజించేవాడు.
 
== జీవితం ==
"https://te.wikipedia.org/wiki/ఎఱ్రాప్రగడ" నుండి వెలికితీశారు