మహా శ్వేతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Mahasvetadevi.jpg|thumb|right|మహాశ్వేతాదేవి]]
'''మహా శ్వేతాదేవి''' (([[బెంగాలీ]]: মহাশ্বেতা দেবী ) [[పశ్చిమ బెంగాల్]] కు చెందిన సుప్రసిద్ధ నవలా రచయిత మరియు సామాజిక కార్యకర్త. ఆమె [[1926]]లో ప్రస్తుత [[బంగ్లాదేశ్]] రాజధాని నగరమైన [[ఢాకా]]లో జన్మించింది. ఆమె తండ్రి మనిష్ ఘటక్ కూడా కవి మరియు నవలా రచయిత. తల్లి ధరిత్రి దేవి కూడా రచయిత మరియు సామాజిక కార్యకర్త.
 
==తొలి జీవితం==
"https://te.wikipedia.org/wiki/మహా_శ్వేతాదేవి" నుండి వెలికితీశారు