ఎఱ్రాప్రగడ: కూర్పుల మధ్య తేడాలు

→‎రచనలు: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎రచనలు: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 43:
 
=== నృసింహపురాణము ===
[[నృసింహ పురాణము]] (లక్ష్మీనృసింహావతార కథ) అనేది ఎఱ్ఱన స్వతంత్ర రచన. దీనిని ఎర్రన తన ఇష్టదైవమైన [[అహోబిల|అహోబిలం]] [[శ్రీనారసింహునికి|నరసింహావతారము]] అంకితమిచ్చాడు. ఇది పేరుకే పురాణం గాని ప్రబంధలక్షణాలున్న కావ్యం. ఐతిహ్యం ప్రకారం ఒకరోజు ఎర్రన ధ్యానంలో మునిగి ఉండగా అతని తాత కనబడి ఈ రచనను చేయమని సలహా ఇచ్చాడు. ఇది [[బ్రహ్మాండపురాణం]]లోని కథ,. విష్ణు పురాణం ఆధారంగా వ్రాయబడింది. "బ్రహ్మాండాది పురాణోక్తంబయిన శ్రీనృసింహావతారంబను పురాణంబు తెనుగు భాష బ్రకటింపవలయు" అన్నాడు. కాని అధికభాగం వర్ణనాదులు ఎర్రన స్వతంత్ర రచనలు. ఇందులో తెనుగు నుడికారపు సొగసులు, పద్యాలకూర్పు ఎంతో హృద్యంగా ఉంటాయి.
 
== ఎర్రన యుగము ==
"https://te.wikipedia.org/wiki/ఎఱ్రాప్రగడ" నుండి వెలికితీశారు