ఉత్కృష్ట వాయువు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: lv:Cēlgāze
పంక్తి 12:
 
==ఉపయోగాలు==
* ప్రజ్వలించే [[దీపాలు|దీపాలలో]] వీటిని వాడుతారు.
* అనేక [[లోహ సంగ్రహణ]] ప్రక్రియల్లోను జడవాతావరణాన్ని కలగజేయడానికి వీటిని వాడుతారు.
* ఈ వాయువులు తేలికైనవి. దహనశీలులు కావు. కాబట్టి వాతావరణ పరిశిలన కోసం ఉపయోగించే [[బెలూన్]] లలో వాడుతారు.
* ఇవి [[రక్తం]]లో అధిక పీడనాల వద్ద కరుగదు. అందువల్ల ఈతగాళ్ళు వాడే ఆధునిక పరికరాల్లో 80 % హీలియం, 20 % ఆక్సిజన్ ల మిశ్రమాన్ని మామూలు గాలి స్థానంలో ఉపయోగిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/ఉత్కృష్ట_వాయువు" నుండి వెలికితీశారు