"చిరుధాన్యం" కూర్పుల మధ్య తేడాలు

→‎చిరుధాన్యాల ఉపయోగాలు: అక్షర దోషం స్థిరం
(→‎చిరుధాన్యాల ఉపయోగాలు: అక్షర దోషం స్థిరం)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
(→‎చిరుధాన్యాల ఉపయోగాలు: అక్షర దోషం స్థిరం)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చిరుధాన్యాలు ప్రాచీనకాలం నుంచి మానవ పరిణామక్రమంలో ప్రముఖ పాత్ర పోషించాయి. వర్షాభావ, ఎడారి ప్రాంతంలో ఈ ధాన్యాలు మానవులకు, పశువులకు ముఖ్య ఆహారం. భారతదేశములో [[జొన్న]]లు, [[సజ్జలు]], [[రాగులు]], వరిగెలు ఈనాటికీ వాడుకలో ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో కూడా తృణధాన్యాలు ప్రధానాహారం.
 
ఈజిప్ట్ నందు, గ్రీస్ లో క్రీ.పూ లొనే చిరుధాన్యాలతో మధ్యమునుమద్యమును తయారుచేసారు. [[చైనా]], [[జపాన్]], [[ఇండొనేషియా]] లలో నూడుల్స్ తయారీకి ఈనాటికీ వాడుచున్నారు.
 
ఈ ధాన్యాలను ప్రాంత ఆహార అలవాట్లను బట్టి జావ కానూ, రొట్టె గానూ, లేదా సంకటి గానూ వాడెదరు. ఈ ధాన్యాల గడ్ది పసుగ్రాసంగా పనికి వచ్చును. నవీనకాలంలో త్రణధాన్యాల వాడుక తగ్గిననూ ప్రస్తుతకాలంలో వీటి వాడుక పెరుగుతున్నది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3330308" నుండి వెలికితీశారు