వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి ఆంగ్లవికీ లింకు
చెంచు కులస్తులు ఇతనిని ద్వేషించటానికి ఈ వధే కారణం
పంక్తి 6:
 
 
వేంకటాద్రి పాలనలో చెంచులు దారిదోపిడులు చేయుచు సామాన్యప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు.దొంగలను విందుకెవరైనా పిలుస్తారా?చెంచుల వధ ఆకులస్తుల ఆధిపత్య నిర్మూలనకోసం పన్నిన కుట్రయని చెంచుల వాదన.చెంచు కులస్తులు ఇతనిని ద్వేషించటానికి ఈ వధే కారణం.ఈ వధ జరిగిన ఊరి పేరు [[నరుకుళ్ళపాడు]] గా మారింది. పిమ్మట బహుపశ్చాత్తాపము చెంది శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు. దేవాలయానికి పెక్కు హంగులు చేసి తొమ్మిదిమంది అర్చకులను నియమించి ఒక్కొక్కరికి 12 ఎకరాలు భూమి ఇచ్చాడు. 1807-09లో [[మంగళగిరి]] నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్థుల గాలి గోపురాన్ని నిర్మింపజేశాడు. ఆయన తండ్రి జగ్గన్న పేరు మీదనే '''బేతవోలు''' అనే గ్రామం పేరును [[జగ్గయ్యపేట]] గా మార్చాడు. వేంకటాద్రి నాయుడు [[1817]], ఆగష్టు 17న మరణించాడు.