సోడియం: కూర్పుల మధ్య తేడాలు

1 బైటు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
* మలినాలు, ఉత్ప్రేరకాలు లేకుంటే సోడియమ్ శుద్ధ అమ్మొనియా ద్రవంలో కరిగి ముదురు నీలిరంగు ద్రావణాన్నిస్తుంది. అయితే ఇనుము వంటి ఉత్ప్రేరకాలుగాని, మలినాలు గాని ఉన్నప్పుడు సోడియమ్ ఎమైడ్ (సోడమైడ్), హైడ్రోజన్ లను ఇస్తుంది.
* సోడియమ్ బలమైన క్షయకరణి. చాలా సమ్మేళనాలను ఇది క్షయకరణం చేస్తుంది.
[[Image:Flametest--Na.swn.jpg|thumb|right|200px|సోడియమ్ [[జ్వాల పరీక్ష]]]]
 
==ఉపయోగాలు==
* సోడియమ్ ను ఉత్ప్రేరకంగా [[రబ్బర్]] తయారీలో వాడతారు.
* [[సోడియమ్ భాష్ప దీపాలు]] (Sodium vapour lamps) సోడియమ్ తో తయారుచేస్తారు.
* Na - Pb మిశ్రమ లోహాన్ని లెడ్ టెట్రా ఇథైల్ (TEL), లెడ్ టెట్రా మైథైల్ (TML) వంటి 'ఏంటీ-నాక్ (Anti-knock)' పదార్థాల తయారీల్లో వాడతారు. వీటిని అంతర్దహన యంత్రాల్లొ వాడతారు.
 
==సోడియమ్ ఖనిజాలు==
* మిరాబిలైట్ (Mirabilite - Na<sub>2</sub>SO<sub>4</sub>)
* బొరాక్స్ (Borax - Na<sub>2</sub>B<sub>4</sub>O<sub>7</sub>. 10 H<sub>2</sub>O)
[[Image:Flametest--Na.swn.jpg|thumb|right|200px|సోడియమ్ [[జ్వాల పరీక్ష]]]]
 
==ఉపయోగాలు==
* సోడియమ్ ను ఉత్ప్రేరకంగా [[రబ్బర్]] తయారీలో వాడతారు.
* [[సోడియమ్ భాష్ప దీపాలు]] (Sodium vapour lamps) సోడియమ్ తో తయారుచేస్తారు.
* Na - Pb మిశ్రమ లోహాన్ని లెడ్ టెట్రా ఇథైల్ (TEL), లెడ్ టెట్రా మైథైల్ (TML) వంటి 'ఏంటీ-నాక్ (Anti-knock)' పదార్థాల తయారీల్లో వాడతారు. వీటిని అంతర్దహన యంత్రాల్లొ వాడతారు.
 
[[వర్గం:మూలకాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/333053" నుండి వెలికితీశారు