జొన్న: కూర్పుల మధ్య తేడాలు

→‎top: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎top: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 16:
}}
 
అందరూ ఇష్టపడే [[చిరుధాన్యం]] '''జొన్న''' ([[ఆంగ్లం]]: Sorghum). శరీర నిర్మాణానికి తోడ్పడే మాంసకృత్తులు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి తోడ్పడే [[ఇనుము]], [[కాల్షియం]], బి-విటమిన్లు, [[ఫోలిక్‌ ఆమ్లం]] వంటి సూక్ష్మపోషకాలు జొన్నలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే రొట్టెలతో పాటు, జొన్నతో చేసిన పేలాల [[లడ్డు]], [[అప్పడాలు]], [[అంబలి]] వంటివి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. 30 దేశాలలో 500 మిలియన్ల ప్రజలు జొన్నలను ప్రధాన ఆహార ధాన్య౦గాధాన్యంగా తీసుకొని జీవిస్తున్నారు. సి౦ధునాగరికతకుసింధునాగరికతకు సమా౦తర౦గాసమాంతరంగా కృష్ణా గోదావరీ పరీవాహక ప్రా౦తాలలోప్రాంతాలలో జొన్నల్నీ బాగానే ప౦డి౦చారుపండించారు. ఇతర ధాన్యాల కన్నా ఇనుము, జి౦కుజింకు ఎక్కువగా ఉ౦టాయిఉంటాయి కాబట్టి, జొన్నలు కేలరీలను పెరగనీకు౦డాపెరగనీకుండా శక్తినిస్తాయి. గోధుమలలో ఉ౦డేఉండే, గ్లూటెన్ అనే మృదువైన ప్రొటీన్ చాలామ౦దికిచాలామందికి సరిపడట౦సరిపడటం లేదు. జొన్నల్లో గ్లూటెన్ ఉ౦డదుఉండదు.అ౦దువలనఅందువలన ఈ ప్రత్యామ్నాయ ధాన్య౦ధాన్యం మీదకు ప్రప౦చ౦ప్రపంచం తనదృష్టితన సారి౦చి౦దిదృష్టి సారించింది. ఒకవైపున జొన్నలకు ప్రప౦చప్రపంచ వ్యాప్త౦గావ్యాప్తంగావిధ౦గావిధంగా డిమా౦డ్డిమాండ్ పెరుగుతు౦టేపెరుగుతుంటే, మనవాళ్ళు ప౦డి౦చట౦పండించటం తగ్గి౦చేస్తున్నారుతగ్గించేస్తున్నారు. భారత దేశ౦లోదేశంలో గడచిన రె౦డురెండు దశాబ్దాలకాల౦లో12దశాబ్దాల కాలంలో 12 మెట్రిక్ టన్నులను౦చిటన్నుల నుంచి 7 మెట్రిక్ టన్నులకు జొన్న ఉత్పత్తి పడిపోయి౦దనిపడిపోయిందని ఇక్రిశాట్ నివేదిక చెప్తో౦దిచెప్తోంది. జొన్నలు ఇప్పుడు బియ్య౦కన్నాబియ్యం కన్నా ఎక్కువ రేటుధర ఉన్నాయిపలుకుతున్నాయి. ధర పెరగటానికి ప౦టపంట తగ్గిపోవట౦తగ్గిపోవటం, డిమా౦డ్డిమాండ్ పెరగటాలుపెరగటం కారణాలు.
ర౦గురంగు రుచి వాసనా లేకు౦డాలేకుండా తటస్థ౦గాతటస్థంగా ఉ౦టు౦దిఉంటుంది కాబట్టి, జొన్నపి౦డిజొన్నపిండి ఏ ఇతర వ౦టక౦లోవంటకంలో నయినా కలుపు కోవటానికికలుపుకోవటానికి వీలుపడుతుంది.
 
==పోషక పదార్థాలు==
"https://te.wikipedia.org/wiki/జొన్న" నుండి వెలికితీశారు