ఎ.కోదండరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[కె.రాఘవేంద్రరావు]] శిష్యుడైన '''కోదండరామిరెడ్డి'''కి దర్శకుడిగా తొ లిచిత్రం "[[సంధ్య]]". హిందీ చిత్రం 'తపస్య' ఆధారంగా తీసారు. కుటుంబ చిత్రంగా ఓ మాదిరిగా విజయవంతమైంది. చాలా కొద్దికాలంలోనే పెద్ద హీరోలతో అవకాశాలు వచ్చాయి. [[చిరంజీవి]]ని తారాపథానికి తీసుకెళ్ళిన [[ఖైదీ]] చిత్రం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. "[[న్యాయం కావాలి]]" చిత్రంతో మొదలైన వీరి సినీ నిర్మాణ బంధం "[[ముఠా మేస్త్రి]]" సినిమా వరకు సాగింది. వీరిద్దరు కలిపి 23 సినిమాలకు పనిచేసారు. అందులో 80% విజయం సాధించాయి. ఒక్క ఎన్.టి.ఆర్ తో తప్ప అందరు ప్రముఖ నటులతోనూ చిత్రాలు తీసారు.
 
==బయటి లింకులు==
*[http://uk.imdb.com/name/nm0004630/ ఐ.ఎమ్.బి.డి.లో కోదండరామిరెడ్డి పేజీ.]
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/ఎ.కోదండరామిరెడ్డి" నుండి వెలికితీశారు