చెవిపోగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Navel Curve As Earring.jpg|thumb|right|200px|A navel curve used as an earring with a green gemmed ear stud above it.]]
 
'''చెవిపోగు''' [[వెలుపలి చెవి]]కి కుట్టించుకొనే ఒక విధమైన [[ఆభరణము]]. ఇవి ఎక్కువగా స్త్రీలు చెవి తమ్మికి ధరిస్తారు. కొన్ని చెవిపోగులు వేలాడుతున్న చిన్న [[గొలుసు]] మాదిరిగా గాని లేదా [[రింగు]] మాదిరిగా ఉంటాయి.
 
==ఎక్కడ కుట్టించాలి==
[[భారతదేశం]]లో ఎక్కువగా చెవి తమ్మెకి ధరిస్తారు. కాని పాశ్చాత్యులు వీటిని చాలా ప్రదేశాలలో కుట్టించుకొంటున్నారు.
[[Image:Earrings.jpg|thumb|200px|చెవిపోగులు ఎక్కడెక్కడ కుట్టించుకుంటారు.]]
 
"https://te.wikipedia.org/wiki/చెవిపోగు" నుండి వెలికితీశారు