సోడియం: కూర్పుల మధ్య తేడాలు

కొంత విస్తరణ
పంక్తి 1:
{{సోడియమ్ మూలకము}}
'''సోడియమ్''' ([[ఆంగ్లం]]: '''Sodium''') ఒక [[క్షార లోహము]]. దీన్ని 'Na' (లేటిన్ - నేట్రియమ్) అనే సంకేతముతో సూచిస్తారు. సోడియమ్ పరమాణు సంఖ్య -11, పరమాణు భారము - 22.9898 గ్రా/మోల్, ఆక్సీకరణ సంఖ్య +1. దీని ఒకే ఒక ఐసోటోపు - 23Na<sup>23</sup>Na. కరిగించిన [[సోడియం హైడ్రాక్సైడ్]] గుండా విద్యుత్ ప్రసరింపజేయడం ద్వారా సర్ [[హంఫ్రీ డేవీ]] [[1807]] లో మొదటిసారిగా తయారుచేసాడుఈ మూలకాన్ని స్వచ్చమైన రూపంలో విడదీయగలిగాడు. సోడియం చాలా త్వరగా [[వాతావరణం]]లో ఆక్సీకరణం చెందుతుంది మరియు నీటితో ఉధృతంగా చర్య జరుపుతుంది కావున దీనిని కిరోసిన్ వంటి ద్రావణంలో సాధారణంగా భద్రపరుస్తారు. ఇది ప్రకృతిలో సమ్మేళనాలుగా చాలా విస్తారంగా ఉంటుంది. సముద్రజలంలో 2.0 నుంచి 2.9 NaClసోడియం క్లోరైడ్ ([[సాధారణ ఉప్పు]]) శాతం ఉంటుంది. జీవులన్నింటికి ఇదిసోడియం ఒక కీలకమైన మూలకం.
 
 
"https://te.wikipedia.org/wiki/సోడియం" నుండి వెలికితీశారు