"ఆపద్బాంధవుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
కొంచెం విస్తరణ
(కొంచెం విస్తరణ)
చి (కొంచెం విస్తరణ)
name = ఆపద్భాందవుడు |
director = [[కె.విశ్వనాధ్]]|
image = |
year = 1992|
language = తెలుగు|
production_company = [[పూర్ణోదయా మూవీ క్రియేషన్స్]]|
music = [[రాజ్ - కోటి]]|
starring = [[చిరంజీవి]],<br>[[మీనాక్షీ శేషాద్రి]],<br>[[జంధ్యాల]]|
story = [[కె. విశ్వనాధ్]]|
}}
screenplay = [[కె. విశ్వనాధ్]]|
director = [[కె. విశ్వనాధ్]]|
dialogues = [[జంధ్యాల]]|
lyrics = [[సిరివెన్నెల సీతారామ శాస్త్రి]], <br>[[జంధ్యాల]]|
producer = [[ఏడిద నాగేశ్వరరావు]]|
distributor = |
release_date = |
runtime = |
language = తెలుగు |
music = [[ఎం.ఎం. కీరవాణి]] |
playback_singer = [[ఎస.పి. బాలసుబ్రహ్మణ్యం]], <br>[[చిత్ర]]|
choreography = |
cinematography = |
editing = |
production_company = పూర్ణోదయా మూవీ క్రియేషన్స్|
awards = నంది అవార్డు|
budget = |
imdb_id = 0345679}}
 
'''ఆపద్బాంధవుడు''', 1992లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. చిరంజీవి ఇందులో ఒక సున్నితమైన పాత్ర పోషించాడు. ఇది బాక్సాఫీసు వద్ద అంత విజయవంతం కాలేదు. అయితే మంచి కధాచిత్రంగా పేరు తెచ్చుకొంది. చిరంజీవికి ఈ సినిమాలో పాత్రకు నంది అవార్డు లభించింది.
 
 
==చిత్ర కధ==
 
 
అక్కకు సాయంగా వెళ్ళిన హేమ బావ అత్యాచారానికి గురై పిచ్చిదైపోతుంది. ఆమెను కాపాడడానికి మాధవుడు పిచ్చివానిలో నటించి ఆమె ఉన్న పిచ్చాసుపత్రిలో చేరి ఎన్నో బాధలను సహిస్తాడు. పిచ్చి కుదిరిన హేమ తమ మధ్య అంతర్లీనంగా ఉన్న ప్రేమను గ్రహించి అతనిని పెళ్ళాడాలని కోరుకుంటుంది. తమ మధ్య ఉన్న అంతరాల కారణంగా మాధవుడు అది చాలా అనుచితమైనదని భావిస్తాడు. అయితే హేమను పెళ్ళి చేసుకోవాలనుకొన్న డాక్టరుయువకుడు (శరత్ బాబు) వారి మధ్యనున్న ప్రేమను గ్రహించి వారిని ఒప్పిస్తాడు.
 
 
 
== తారాగణం==
* [[చిరంజీవి]] .... మాధవ
* [[జంధ్యాల]] .... స్కూల్ టీచర్ (హేమ తండ్రి) - జంధ్యాల ఈ ఒక్క సినిమాలోనే నటించాడు.
* [[మీనాక్షి శేషాద్రి]] .... హేమ
* [[శరత్ బాబు]] .... శ్రీపతి
* [[అల్లు రామలింగయ్య]] .... శ్రీపతి తండ్రి
* [[గీత]] .... లలిత
* [[నిర్మలమ్మ]]
* [[బ్రహ్మానందం]]
* [[కైకాల సత్యనారాయణ]]
* [[శిల్ప]]....... పిచ్చాసుపత్రిలో నర్సు
* [[కల్పనా రాయ్]]........ పిచ్చాసుపత్రిలో నర్సు
* [[సుత్తి వేలు]]
* [[విజయ చందర్]]...........బాబా
* [[ప్రసాద బాబు]]........పిచ్చాసుపత్రిలో గార్డు
 
==పాటలు==
== Songs ==
* అతల వితల
* ఔరా, అమ్మకు చెల్లా!
* చుక్కలారా
* పువ్వు నవ్వే
* ఓడియప్పా
 
[[en:Aapathbandhavudu]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/333322" నుండి వెలికితీశారు