కృతి పరేఖ్: కూర్పుల మధ్య తేడాలు

చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
Krutiparekh.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Regasterios. కారణం: (No license since 22 August 2021).
ట్యాగు: మానవిక తిరగవేత
పంక్తి 1:
[[దస్త్రం:Krutiparekh.jpg|thumb|కృతి పరేఖ్]]
'''కృతి పరేఖ్''' (జననం 1984) భారతదేశంలోని మొదటి టెస్ట్‌ట్యూబ్ బేబీ గా జన్మించింది.<ref>[http://articles.timesofindia.indiatimes.com/2011-09-24/mysticism/29716868_1_past-life-past-life-hypnotised A Peek into Your Past Life] {{Webarchive|url=https://web.archive.org/web/20131023054417/http://articles.timesofindia.indiatimes.com/2011-09-24/mysticism/29716868_1_past-life-past-life-hypnotised |date=2013-10-23 }} The Times of India, 24 Sep 2011</ref> సైన్స్ సృష్టించిన ఇంద్రజాలికురాలు. 1984 లో లండన్ లో డాక్టర్ పాట్రిక్ స్టెప్టో(ప్రపంచంలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించిన వారు) పర్యవేక్షణలో జన్మించిన తొలిభారతీయురాలు. ఇంద్రజాలంలో సైన్స్ ను ప్రదర్శించిన బాలమేధావి. ఐదేళ్ళ వయసులో వీధిలో ఒక వ్యక్తి ప్రదర్శిస్తున్న గారడీ విద్య ఈమెను ఆకర్షించింది. ఆ తరువాత అతడి వద్ద పట్టుబట్టి కొన్ని చిట్కాలు తెలుసుకొని సొంతంగా సాధన చేశారు. సైన్స్ పుస్తకాల అధ్యయనం చేసారు. ఈమె ప్రస్తుతం కార్పొరేట్స్ కు మోటివేషనల్ స్పీకరుగా పనిచేయుచున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/కృతి_పరేఖ్" నుండి వెలికితీశారు