సూర్యోదయం: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
*సూర్యుడు ప్రతిరోజు తూర్పు వైపున ఉదయిస్తాడు. దీనినే సూర్యోదయం అంటారు.
*సూర్యుడు ప్రతిరోజు పడమర వైపున అస్తమిస్తాడు దీనినే [[సూర్యాస్తమయం]] అంటారు.
 
==రంగులు==
సూర్యోదయ సమయం లో సూర్యుడికి మీదుగా ఉన్న [[ఆకాశం]] నీలం రంగులో ఉంటుంది. సూర్యాస్తమయ సమయంలో సూర్యుడికి మీదుగా ఉన్న ఆకాశం ఎరుపురంగులో ఉంటుంది. సూర్యోదయం రంగుల కంటే సూర్యాస్తమయ రంగులు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి, ఎందుకంటే సాయంత్రం గాలిలో ఉదయం గాలి కంటే ఎక్కువ రేణువులు ఉంటాయి.<ref>https://archive.org/details/earthsatmosphere00saha_371</ref>
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/సూర్యోదయం" నుండి వెలికితీశారు