"ఆపద్బాంధవుడు" కూర్పుల మధ్య తేడాలు

లింకులు, అచ్చుతప్పుల సవరణలు
చి
(లింకులు, అచ్చుతప్పుల సవరణలు)
imdb_id = 0345679}}
 
'''ఆపద్బాంధవుడు''', 1992లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. [[చిరంజీవి]] ఇందులో ఒక సున్నితమైన పాత్ర పోషించాడు. ఇది బాక్సాఫీసు వద్ద అంత విజయవంతం కాలేదు. అయితే మంచి కధాచిత్రంగా పేరు తెచ్చుకొంది. చిరంజీవికి ఈ సినిమాలో పాత్రకు [[నంది అవార్డు]] లభించింది.
 
==చిత్ర కధ==
 
 
హేమ అక్క ఒక జమీందారి కుటుంబంకుటుంబానికి కోడలుగా వెళుతుంది. ఆ వివాహానికి మాధవుడు కొంత సహాయం (వారికి తెలియకుండా) కొంత సహాయం చేస్తాడు. తరువాత తన పశువులన్నింటినీ అమ్మేసి, (జంధ్యాల) కవితలను ముద్రింపిస్తాడుముద్రింపజేస్తాడు. అతని అభిమానానికి సంతోషించి ఆ కవి తన రచవలకురచనలకు మాధవునిమాధవున్ని కృతిభర్తగా చేస్తాడు.
 
 
గర్భవతిగా ఉన్న అక్కకు సాయంగా వెళ్ళిన హేమ బావ అత్యాచారానికి గురై పిచ్చిదైపోతుంది. ఆమెను కాపాడడానికి మాధవుడు పిచ్చివానిలోపిచ్చివానిలా నటించి ఆమె ఉన్న పిచ్చాసుపత్రిలో చేరి ఎన్నో బాధలను సహిస్తాడు. పిచ్చి కుదిరిన హేమ తమ మధ్య అంతర్లీనంగా ఉన్న ప్రేమను గ్రహించి అతనిని పెళ్ళాడాలని కోరుకుంటుంది. తమ మధ్య ఉన్న అంతరాల కారణంగా మాధవుడు అది చాలా అనుచితమైనదని భావిస్తాడు. అయితే హేమను పెళ్ళి చేసుకోవాలనుకొన్న యువకుడు (శరత్ బాబు) వారి మధ్యనున్న ప్రేమను గ్రహించి వారిని ఒప్పిస్తాడు.
 
 
==పాటలు==
* అతల వితల
* ఔరా, అమ్మకు చెల్లా! బాపురే బ్రహ్మకు చెల్లా!!
* చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లి
* చుక్కలారా
* పువ్వు నవ్వే
* ఒడి ఒడి ఓడియప్పా
 
[[en:Aapathbandhavudu]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/333398" నుండి వెలికితీశారు