పాల్వంచ: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు:మండల గ్రామాల మూస అతికించా
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
==చూడదగ్గ ప్రదేశాలు==
[[బొమ్మ:Paloncha Peddamma Temple.jpg|thumb|300px|left|Palonche Peddamma Temple]]
'''కిన్నెరసాని నది''': పాల్వంచకు కేవలం 12 కి మీ ల దూరంలో ప్రవహించే నది కిన్నెరసాని. గోదావరికి ఉపనదియైన కిన్నెరసానిపై ఇక్కడ ఆనకట్టను నిర్మించారు. ప్రకృతి రమణీయత మధ్య అలరారే ఈ అనకట్ట ప్రదేశం పరిసర ప్రాంతాలలోని విహార యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటుంది. సింగరేణి సంస్థ ఇక్కడ యాత్రికుల సౌకర్యార్ధం వసతి గృహాలను నిర్మించింది. ఈ ఆనకట్ట ద్వారా, పరిశ్రమలకు నీటి అవసరాలు తీరడమే కాక చుట్టుపక్కల రైతులకు సాగునీటి వసతి కూడా లభ్యమైంది.
 
"https://te.wikipedia.org/wiki/పాల్వంచ" నుండి వెలికితీశారు