క్షార లోహము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ru:Щёлочные металлы |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 28:
| {{element cell|87|ఫ్రాన్షియం|Fr| |Solid|Alkali metals|Natural radio}}
|}
[[విస్తృత ఆవర్తన పట్టిక]]లో మొదటి గ్రూపులో అమర్చబడి ఉన్న [[హైడ్రోజన్]] (H), [[
క్షారలోహాలు అత్యంత చురుకుగా రసాయన చర్యలకు గురవుతాయి అందువల్ల ప్రకృతిలో సహజ సిద్ధంగా మూలక స్థితిలో చాలా అరుదుగా కనిపిస్తాయి. అందు కారణము చేత ప్రయోగశాలలో వీటిని [[ఖనిజ నూనె]]లో భద్రపరుస్తారు. క్షారలోహాలు అతి తక్కువ ద్రవీభవన ఉష్ణోగ్రతలు మరియు సాంద్రత కలిగి ఉంటాయి. <!--They also tarnish easily -->పొటాషియం మరియు రుబీడియం మూలాకాలు, అత్యంత నిడివికల రేడియోధార్మిక ఐసోటోపులు ఉండటం వళ్ళ, కొద్దిపాటి హానికరము కాని రేడియోధార్మికతను ప్రదర్శిస్తాయి.
|