సీమ (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 23:
}}
[[దస్త్రం:Seema.jpg|thumb|right|200px|ఆంధ్రపత్రిక ముఖచిత్రంపై నటి సీమ]]
'''సీమ''' భారతీయ సినిమా నటి.<ref>{{cite news|title=On a comeback trail|publisher=[[The Hindu]]|date=April 29, 2005 |url=http://www.hindu.com/fr/2005/04/29/stories/2005042902790300.htm|location=Chennai, India|access-date=2016-10-11|work=|archive-date=2006-12-03|archive-url=https://web.archive.org/web/20061203011714/http://www.hindu.com/fr/2005/04/29/stories/2005042902790300.htm|url-status=dead}}</ref> ఆమె సుమారు 250 [[మలయాళ భాష|మలయాళ]], తొమ్మిది [[తమిళ సినిమా|తమిళ]], ఏడు [[తెలుగు సినిమా|తెలుగు]], మూడు [[కన్నడ సినిమా రంగం|కన్నడ]], ఒక హిందీ సినిమాలో నటించింది. ఆమె ప్రస్తుతం కూడా క్రియాశీలకంగా చిత్రపరిశ్రమలో కొనసాగుతుంది.
==జీవితం==
ఆమె తమిళ చిత్రసీమలో తన 14వయేట [[నృత్యకారిణి]]గా జీవితం ప్రారంభించింది. ఆమె కథానాయకిగా జీవితాన్ని లీసా బాబీ యొక్క చిత్రం "నిఝలె నీ సాక్షి" తో ప్రారంభించింది. కానీ ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. (ఈ సినిమా తరువాత "విధుబాల" కథానాయకిగా పూర్తిచేయబడినది.) ప్రముఖ నటుడు విజయన్ ఆమెకు "నిఝలె నీ సాక్షి" చిత్ర నిర్మాణ సమయంలో "సీమ" అని నామకరణం చేసాడు.
"https://te.wikipedia.org/wiki/సీమ_(నటి)" నుండి వెలికితీశారు