మోహన భోగరాజు: కూర్పుల మధ్య తేడాలు

హాయ్
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 37:
'''మోహన భోగరాజు''' వర్తమాన సినీ గాయని.<ref name="మోహన రాగం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=బతుకమ్మ (ఆదివారం సంచిక) |title=మోహన రాగం |url=https://www.ntnews.com/Sunday/మోహన-రాగం-10-9-478637.aspx |accessdate=15 July 2019 |date=October 8, 2017 |archiveurl=https://web.archive.org/web/20190715151004/https://www.ntnews.com/Sunday/%E0%B0%AE%E0%B1%8B%E0%B0%B9%E0%B0%A8-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%97%E0%B0%82-10-9-478637.aspx |archivedate=15 July 2019 |work= |url-status=live }}</ref><ref name="‘మోహన’ గానానికి క్రేజ్‌ పెరిగిన వేళ - intersting facts about celebrity singer mohana bhogaraju">{{cite news |last1=Eenadu |title=‘మోహన’ గానానికి క్రేజ్‌ పెరిగిన వేళ - intersting facts about celebrity singer mohana bhogaraju |url=https://www.eenadu.net/cinema/latestnews/intersting-facts-about-celebrity-singer-mohana-bhogaraju/0201/121079862?fbclid=IwAR0cWU0jlNxQbeJ1y_Z5wkSnQjzshQ92_IoC0-FG2ZsEq8ZwT71R5VhWjYc |accessdate=21 April 2021 |work= |date=18 April 2021 |archiveurl=https://web.archive.org/web/20210421100619/https://www.eenadu.net/cinema/latestnews/intersting-facts-about-celebrity-singer-mohana-bhogaraju/0201/121079862 |archivedate=21 ఏప్రిల్ 2021 |language=te |url-status=live }}</ref>ఆమె పాడిన బుల్లెట్‌ బండి పాట ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది.
 
==జీవిత విశేషాలు==అనుబందం
మోహన సొంతవూరు [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[ఏలూరు]]. కానీ ఆమె తల్లిదండ్రులు [[హైదరాబాదు]]లో స్ధిరపడ్డారు. మోహన పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ఆమె బీటెక్‌తో పాటే ఎంబీఏ చేశారు. వారి కుటుంబానికి సంగీత నేపథ్యం ఏమీ లేదు. కానీ వాళ్లమ్మ సరదాగా పాటలు పాడుతుండేదట. దీంతో మోహన మూడేళ్ల వయసులో పాడటం నేర్చుకున్నారు. దీంతో ఎక్కడ ఏ సంగీతం కార్యక్రమం జరిగినా వాళ్లమ్మ అక్కడికి తీసుకెళ్లేది. రెండో తరగతిలో [[త్యాగరాయ గానసభ]]లో జరిగిన పోటీలో పాడి సబ్ జూనియర్ కేటగిరీలో మొదటి బహుమతి గెలుచుకుంది. అప్పటి నుంచి ఆసక్తి పెరుగుతూ వచ్చిందని మోహన చెబుతారు.
 
"https://te.wikipedia.org/wiki/మోహన_భోగరాజు" నుండి వెలికితీశారు