రాహుల్ సాంకృత్యాయన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లింకులు: AWB తో సవరణలు
→‎వ్యక్తిగత జీవితం: రాహుల్ సాంకృత్యాయన్ రచన మహా మానవ బుద్ధ లో పొందుపరచబడిన ఆయన జీవిత విశేషాల ఆధారంగా రాహుల్ జీ వ్యక్తిగత జీవితం లోని అంశాలను అదనంగా చేర్చాను. కొన్ని విషయ దోషాలను సరిదిద్దాను.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 80:
 
== వ్యక్తిగత జీవితం ==
ఆయనకు బాల్యంలో12 ఏళ్ల వయసులోనే [[పెళ్ళి|వివాహం]] జరిగినా, నిత్య సంచారి అయిన తాను తన భార్యను చాలాఏళ్ల తరువాత ఒకసారి చూశాననిచూసానని తన ఆత్మకథలో రాసుకున్నాడు. ఆయన లెనిన్‌ గ్రాడ్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు ఒకఅక్కడి [[మంగోలియా|మంగోలియన్‌]]ఇండో-టిబెటన్ స్త్రీనివిభాగంలో పనిచేస్తూ ఉండిన లోలా (Elena Narvertorna) అనే [[పెళ్ళి|వివాహంరష్యన్]] చేసుకున్నాడుయువతి ఆయనను ప్రేమించి పెళ్లాడింది. అయితే ఆయన భారతదేశానికి తిరిగి వచ్చేటప్పుడు ఆమెను భారతదేశంలో స్థిరపడటానికి సోవియట్‌ ప్రభుత్వం ఒప్పుకోకపోవటంతో వారు విడిపోయారు.లోలా వల్ల రాహుల్ జీ కలిగిన కుమారుడు ఇగోర్. తరువాతితరువాత కాలంలో1950 లో ఆయన కమల పెరియార్ అనే భారతీయనేపాలీ స్త్రీని వివాహమాడి [[డార్జిలింగ్|డార్జిలింగ్‌]]లో స్థిర పడ్డారు.
 
== మరణం ==