ఆత్రంగి రే: కూర్పుల మధ్య తేడాలు

1,453 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
(Created page with 'ఆత్రంగి రే 2021లో రూపొందుతున్న హిందీ సినిమా . టీ - సిరీస్, కలర్ యెల్లో ప్రొడక్షన్స్, కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌లపై ఆనంద్‌ ఎల్‌ రాయ్‌, భూషణ్‌ కుమార్‌, క్రిషన్ కుమార్, అరుణ భ...')
 
దిద్దుబాటు సారాంశం లేదు
'''ఆత్రంగి రే''' 2021లో రూపొందుతున్న హిందీ సినిమా . టీ - సిరీస్, కలర్ యెల్లో ప్రొడక్షన్స్, కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌లపై ఆనంద్‌ ఎల్‌ రాయ్‌, భూషణ్‌ కుమార్‌, క్రిషన్ కుమార్, అరుణ భాటియా, హిమాంశు శర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకతవం వహించాడు. [[అక్షయ్ కుమార్]], [[ధనుష్]], సారా అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.
 
==నటీనటులు==
* [[ధనుష్]] - ఒమర్ భట్
* సారా అలీఖాన్‌ - గౌరి / స్నేహ (ద్విపాత్రాభినయం)<ref>{{Cite web|url=https://www.hindustantimes.com/bollywood/sara-ali-khan-to-play-a-double-role-in-atrangi-re-to-romance-akshay-kumar-dhanush-in-bihar-and-madurai-report/story-AQZ2R68RpE53fGrUpttrLK.html|title=Sara Ali Khan to play a double role in Atrangi Re, to romance Akshay Kumar, Dhanush in Bihar and Madurai: report|date=20 February 2020|website=Hindustan Times}}</ref>
*[[అక్షయ్ కుమార్]] - అర్మాన్ జాఫర్ <ref>{{Cite web|url=https://techly360.com/akshay-kumars-first-look-revealed-from-atrangi-re/|title=Akshay Kumar's first look revealed from Atrangi Re|date=28 March 2021|website=Techly360}}</ref>
*మహమ్మద్ జీషాన్ అయూబ్ - వ్యోమ భారతి
* [[డింపుల్ హయాతి]] - జోయా జాఫర్ , అర్మాన్ చెల్లి <ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/news/dimple-hayati-to-act-in-dhanushs-bollywood-film-atrangi-re/articleshow/77481955.cms |title=Dimple Hayati to act in Dhanush's Bollywood film Atrangi Re |publisher=Times of India |date=11 August 2020 |access-date=19 July 2021}}</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
70,184

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3339305" నుండి వెలికితీశారు