గిడుగు వెంకట రామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→top: వ్యాకరణం స్థిరం ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
||
పంక్తి 41:
గిడుగు వెంకట రామమూర్తి [[1863]] [[ఆగష్టు 29]] వ తేదీ [[శ్రీకాకుళం|శ్రీకాకుళానికి]] ఉత్తరాన ఇరవైమైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న [[పర్వతాలపేట]] అనే [[గ్రామం]]లో జన్మించాడు. అతని తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. వీర్రాజు పర్వతాలపేట ఠాణాలో సముద్దారు (రివెన్యూ అధికారి) గా పనిచేస్తుండేవాడు. [[1875]] దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది. తండ్రి [[చోడవరం]] బదిలీ అయ్యి అక్కడే విష జ్వరంతో 1875 లోనే చనిపోయాడు.
[[విజయనగరం]]లో [[మేనమామ]]గారి ఇంట్లో ఉంటూ రామమూర్తి మహారాజావారి [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] పాఠశాలలో ప్రవేశించి 1875 మొదలు 1880 వరకు [[విజయనగరం]]లో గడిపాడు. [[1879]] లో [[మెట్రిక్యులేషన్|మెట్రిక్యులేషన్]] పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ రోజుల్లో [[గురజాడ అప్పారావు]] రామమూర్తికి సహాధ్యాయి. ఆ ఏడే రామమూర్తికి [[పెళ్ళి|పెండ్లి]] అయింది. 1880లో ముప్ఫై [[రూపాయి|రూపాయల]] జీతం మీద [[పర్లాకిమిడి]] రాజావారి
==సవర భాష పాండిత్యం==
|