అమెజాన్ ప్రైమ్ వీడియో: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో''' ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) స్ట్రీమింగ్ సేవ సంస్థ. ప్రైమ్ ద్వారా వెబ్‌సిరీస్‌లు, టీవీ చానళ్ల సీరియళ్లు, షోలు, సినిమాలే కాక బయోగ్రఫీలు, డాక్యుమెంటరీలు,...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో''' ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) స్ట్రీమింగ్ సేవ సంస్థ. ప్రైమ్ ద్వారా వెబ్‌సిరీస్‌లు, టీవీ చానళ్ల సీరియళ్లు, షోలు, సినిమాలే కాక బయోగ్రఫీలు, డాక్యుమెంటరీలు, షార్ట్‌ ఫిల్మ్స్, ఇంటర్వ్యూలు, స్పోర్ట్స్, మ్యూజిక్, కామిక్స్, స్టాండప్‌ కామెడీస్, కార్టూన్‌ పిక్చర్స్, గాసిప్స్‌ సహా అన్నిటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేస్తుంది. 2016లో అమెజాన్‌ ప్రైమ్‌తో ఓటీటీ మార్కెట్‌లోకి వచ్చింది.
 
==తెలుగులో విడుదలైన పలు సినిమాలు\ వెబ్‌సిరీస్‌లు==
#[[సార్పట్ట పరంపర]] (2021)
#[[ది ఫ్యామిలీ మ్యాన్ (వెబ్ సిరీస్)|ది ఫ్యామిలీ మ్యాన్]] (2021)
#[[ఏక్ మినీ కథ]] (2021)
#[[ది ప్రీస్ట్]] (2021)
#[[క్లైమాక్స్ (2021 సినిమా)క్లైమాక్స్]] (2021)
#[[గువ్వ గోరింక]] (2020)
#[[వి (సినిమా 2020)|వి]] (2020)
#[[సీ యూ సూన్‌]] (2020)
#[[నిశ్శబ్దం]] (2020)
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}