కృష్ణ జింక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
'''కృష్ణ జింక''' : ([[ఆంగ్లం]]: '''Blackbuck''' ) : [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందినది.
 
==రక్షిత జంతువు==
ఒకొప్పుడు సువిశాలమైన మైదానాల్లో స్వేచ్ఛగా తిరిగిన కృష్ణ జిమ్కలు నేడు క్రమంగా అంతరించి పోతున్నాయి. అయితే కొందరు వీటిని మాంసం కోసం , చర్మం కోసం మరియు వినోదం కోసం చంపుతున్నారు. అనేక ఇతర వన్యప్రాణుల వలె కృష్ణ జింకలు కూడ [[రక్షిత జంతువులు]]. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్యప్రాణుల సంరక్షక చట్టం - 1972' ప్రకారం వీటిని వేటాడటం చట్టరీత్యా నేరమవుతుంది.
 
==పురాణాలలో కృష్ణ జింక==
"https://te.wikipedia.org/wiki/కృష్ణ_జింక" నుండి వెలికితీశారు