కృష్ణ జింక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
 
==జీవిత విశేషాలు==
కృష్ణ జింకలు విశాలమైన పచ్చిక మైదానాలలో జీవిస్తుంటాయి. ఇవి ముఖ్యంగా రకరకాల [[గడ్డి]]ని, అప్పుడప్పుడు పండ్లను తింటాయి. అతి వేగంగా పరిగెత్తగలిగే జంతువులలో ఇది ఒకటి. సాధారణంగా ఇవి 15-20 జింకలు కలిసి ఒక మందగా తిరుగుతుంటాయి. ప్రతి మందలోను ఒక బలిష్టమైన మగ జింక ఉంటుంది.
 
మగ కృష్ణ జింక సుమారు 32 అంగుళాల పొడవు పెరుగుతుంది. సుమారు 40 కి.గ్రా. దాకా బరువుంటుంది. వీని [[కొమ్ములు]] 3-4 మలుపులతో మెలికలు తిరిగి సుమారు 28 అంగుళాల పొడవు దాకా పెరుగుతాయి.
మగ జింకలో శరీరపు పైభాగం నలుపు లేదా ముదురు గోధుమగంగులో ఉంటే, కడుపు, ఇంకా కళ్ళు చుట్టూ ఉండే ప్రాంతం మాత్రం తెలుపురంగులో ఉంటుంది.
 
ఆడ కృష్ణ జింకలు వీటికి భిన్నంగా లేత గోధుమ రంగులో ఉంటాయి. వీటికి కొమ్ములుండవు.
 
==రక్షిత జంతువు==
"https://te.wikipedia.org/wiki/కృష్ణ_జింక" నుండి వెలికితీశారు