మోనజైట్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: tr:Monazit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:MonaziteUSGOV.jpg|thumb|మోనజైట్ పొడి]]
'''మోనజైట్''' (Monazite) ఎరుపు-గోధుమ రంగులో ఉండే ఒక ఖనిజ లవణము. [[థోరియమ్]], [[సీరియమ్]], [[లాంథనమ్]] వంటి లోహాలకు ప్రాథమిక ఖనిజంగా[[ఖనిజం]]గా పనిచేయును. దీనికి పారిశ్రామికముగా ప్రాముఖ్యత ఉంది, [[నూక్లియార్ విద్యుత్తు]] తయారీకి ఉపయోగపడును. దీనికి [[రేడియోధార్మికత]] ఎక్కువగా వున్నందున జీవరాసులకు చాలా ప్రమాదకరమైనది.
 
==మోనజైట్ రకాలు==
*మోనజైట్-Ce (Ce, La, Pr, Nd, Th, Y)PO4
*మోనజైట్-La (La, Ce, Nd, Pr)PO4
*మోనజైట్-Nd (Nd, La, Ce, Pr)PO4
*మోనజైట్-Pr (Pr, Nd, Ce, La)PO4
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మోనజైట్" నుండి వెలికితీశారు