శివ ధనుస్సు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[బొమ్మ:Ravi Varma-Rama-breaking-bow.jpg|thumb|right|250px| శ్రీరాముడు శివధనస్సును ఎత్తడం(రాజా రవివర్మ చిత్రం)]]
 
[[శివ ధనుస్సు]] హిందూ పురాణాల ప్రకారం పరమ శివుని దివ్యాయుధం. ఈ ధనస్సుతోనే[[ధనుస్సు]]తోనే శివుడు దక్షుని యజ్ఞాన్ని సర్వనాశనం చేశాడు. <ref>http://www.valmikiramayan.net/bala/sarga31/bala_31_prose.htm వాల్మీకిరామాయణ్.నెట్</ref>. దేవతలందరూ కలిసి శివుణ్ణి మెప్పించి ఈ ధనస్సునుధనుస్సును సంపాదించారు. ఆ తరువాత దేవతలు మిథిలా నగరానికి రాజైన దేవవ్రతుడికి యజ్ఞఫలంగా బహూకరించారు.
 
సీతాదేవి ఒకసారి తన చెల్లెళ్ళతో ఆడుకొను చుండగా పొరపాటున శివధనస్సునుంచిన బల్లను కదిలించడం జరిగింది. రాజ సౌధం లోని వారెవరూ ఇంతకు ముందెన్నడూ దానిని కదిలించ లేక పోయారు. దీనిని గమనించిన జనక మహారాజు సీతా స్వయంవరానికి ఈ ధనస్సును వాడుకొనడం జరిగింది. ఎవరైతే శివధనస్సు నెత్తి బాణాన్ని సంధించ గలరో వారే సీతను పరిణయమాడుటకు అర్హులని ఆయన చాటింపు వేయించాడు. [[రాముడు]] శివధనస్సు నెత్తి ఎక్కుపెట్టడమే తరువాయి అది రెండుగా విరిగి పోయింది. దాంతో సీతా రాముల కల్యాణం జరిగి పోయింది. స్వయంవరం అయిపోయిన తరువాత సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్య వెళుతున్న రాముని పరశురాముడు అడ్డగించాడు.
"https://te.wikipedia.org/wiki/శివ_ధనుస్సు" నుండి వెలికితీశారు