హనుమకొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
|literacy_female=46.54
}}
[[దస్త్రం:హనుమకొండ జిల్లా కార్యాలయం.jpg|250px|హన్మకొండ జిల్లా కార్యాలయం|alt=హన్మకొండ జిల్లా కార్యాలయం|thumb]]n
ఈ జిల్లా '''పరిపాలన కేంద్రం''' హన్మకొండ పట్టణం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో లోగడ ఉన్న వరంగల్ జిల్లాను వరంగల్ పట్టణ జిల్లాగా, [[వరంగల్ గ్రామీణ జిల్లా|వరంగల్ గ్రామీణ జిల్లాగా]] విభజించారు.ఇది రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు]]నకు [[ఉత్తర]] దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాను హన్మకొండ జిల్లాగా మారుస్తూ జులై 2021న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref name="అర్బన్‌.. హన్మకొండ రూరల్‌.. వరంగల్‌">{{cite news |last1=Namasthe Telangana |title=అర్బన్‌.. హన్మకొండ రూరల్‌.. వరంగల్‌ |url=https://www.ntnews.com/telangana/notification-for-changing-name-of-warangal-districts-143086/ |accessdate=13 July 2021 |work=Namasthe Telangana |date=12 July 2021 |archiveurl=https://web.archive.org/web/20210713115458/https://www.ntnews.com/telangana/notification-for-changing-name-of-warangal-districts-143086/ |archivedate=13 జూలై 2021 |url-status=live }}</ref>
<!-- కాకతీయ విశ్వవిద్యాలయం లో పనిచేస్తున్న కాత్యాయనీ విధ్మహే వెయ్యేళ్ళ ఓరుగల్లు అనే ఉద్గ్రంధం సంకల్పించారని తెలిసింది. అది వస్తే చాలా సాధికారక సమాచారం దొరుకుతంది. -->
"https://te.wikipedia.org/wiki/హనుమకొండ_జిల్లా" నుండి వెలికితీశారు