హనుమకొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 97:
 
== దర్శనీయ స్థలాలు ==
* [[ఓరుగల్లు కోట]]: 13వ శతాబ్దంలో నిర్మించబడిన ఓరుగల్లు కోట [[వరంగల్]] పట్టణానికి 2 కి.మీ. ల దూరములో ఉంది.
* [[వేయి స్థంభాల గుడి]]: 11వ శతాబ్దంలో [[కాకతీయులు|కాకతీయ వంశానికి]] చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన [[వేయి స్తంభాల గుడి]] [[వరంగల్]] నుండి సుమారు 5 కి.మీ. దూరంలోనూ [[హనుమకొండ]] నగరం నడిబొడ్డున ఉంది.
 
* [[భద్రకాళి దేవాలయము]]: వరంగల్ నగరం నడిబొడ్డున కొలువైవున్న శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారమై విల్లసిల్లుతున్నారు. అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రక్కన భద్రకాళి చెరువు, గుడి వెనుక అందమైన తోటలతో శోభయమయంగా వెలుగొందుతున్న ప్రముఖ దేవాలయం ఇది.<ref name="ఓరుగల్లు వరప్రదాయిని భద్రకాళి!">{{cite news |last1=ఈనాడు |first1=వరంగల్లు |title=ఓరుగల్లు వరప్రదాయిని భద్రకాళి! |url=https://www.eenadu.net/aalayaalu/topstory/166 |accessdate=22 January 2020 |date=1 June 2018 |archiveurl=https://web.archive.org/web/20190917105914/https://www.eenadu.net/aalayaalu/topstory/166 |archivedate=17 September 2019 |language=te |work= |url-status=dead }}</ref>
* వన విజ్ఞాన కేంద్రం : [[వరంగల్ జంతు ప్రదర్శనశాల]] లేదా వన విజ్ఞాన కేంద్రం తెలంగాణ అటవీ శాఖ వారి ఆధ్వర్యములో సామాన్య ప్రజానీకానికి వన్య సంరక్షణ గురించి తెలుపడానికి ఏర్పాటు చేయబడింది. ఈ విజ్ఞాన కేంద్రాన్ని ప్రతి రోజు 500 మంది వరకు సందర్శకులు సందర్శిస్తుంటారు. 50 ఎకరాల విస్తీర్ణములో విస్తరించి ఉన్న ఈ విజ్ఞాన కేంద్రం, వరంగల్ హంటర్ రోడ్ వద్ద ఉంది.
 
* [[ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయం]] : [[వర్ధన్నపేట]] మండలంలోని [[ఐనవోలు|ఐనవోలులో]] ఈ దేవాలయం ఉంది. పశ్చిమ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యు ( క్రీ .శ. 1076-1127) ని మంత్రి అయిన అయ్యనదేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడు.
 
"https://te.wikipedia.org/wiki/హనుమకొండ_జిల్లా" నుండి వెలికితీశారు