గిడుగు వెంకట రామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

→‎top: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: మానవిక తిరగవేత చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 7:
| caption = గిడుగు రామమూర్తి
| birth_name = '''గిడుగు వెంకట రామమూర్తి'''.
| birth_date = [[ఆగష్టు 2829]], [[1863]]
| birth_place = [[శ్రీకాకుళం|శ్రీకాకుళానికి]] ఉత్తరాన ఇరవైమైళ్ళ దూరంలో <br />ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న [[పర్వతాలపేట]] అనే [[గ్రామం]]
| native_place =
పంక్తి 36:
}}
 
[[తెలుగు]]లో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, '''[[గిడుగు వెంకట రామమూర్తి]]''' ([[ఆగష్టు 2829]], [[1863]] - [[జనవరి 22]], [[1940]]) . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, [[హేతువాది]]. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. [[గిడుగు రామ్మూర్తి]] జయంతి ఆగష్టు 29 ని “[[తెలుగు భాషా దినోత్సవం]]”గా జరుపుకుంటున్నాము.<ref name="తెలుగు.. భవితకు వెలుగు!">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=శ్రీకాకుళం |title=తెలుగు.. భవితకు వెలుగు! |url=https://www.andhrajyothy.com/artical?SID=892116 |accessdate=19 September 2019 |work=www.andhrajyothy.com |date=29 August 2019 |archiveurl=https://web.archive.org/web/20190919102223/https://www.andhrajyothy.com/artical?SID=892116 |archivedate=19 సెప్టెంబర్ 2019 |language=te |url-status=live }}</ref>
 
==తొలి జీవితం==