వాడుకరి చర్చ:Trappist the monk: కూర్పుల మధ్య తేడాలు

2,856 బైట్లు చేర్చారు ,  10 నెలల క్రితం
ట్యాగు: MassMessage delivery
 
ట్యాగు: MassMessage delivery
 
Hope that you are able to join us, [[:m:User:KCVelaga (WMF)|KCVelaga (WMF)]], 06:35, 23 జూలై 2021 (UTC)
<!-- Message sent by User:KCVelaga (WMF)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:KCVelaga_(WMF)/Targets/Temp&oldid=21774789 -->
 
== 2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి ==
 
నమస్తే Trappist the monk,
 
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి [[:m:Wikimedia Foundation Board of Trustees/Overview|ఈ లింకులో]] తెలుసుకోండి.
 
ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. [[:m:Wikimedia_Foundation_elections/2021/Candidates#Candidate_Table|అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి]].
 
70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.
*[[Special:SecurePoll/vote/Wikimedia_Foundation_Board_Elections_2021|'''తెలుగు వికీపీడియా మీద సెక్యూర్ పోల్ లో మీ ఓటు వేయండి''']].
 
మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.
 
[[:m:Wikimedia Foundation elections/2021|ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి]]. [[వాడుకరి:MediaWiki message delivery|MediaWiki message delivery]] ([[వాడుకరి చర్చ:MediaWiki message delivery|చర్చ]]) 05:02, 29 ఆగస్టు 2021 (UTC)
<!-- Message sent by User:KCVelaga (WMF)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:KCVelaga_(WMF)/Targets/Temp&oldid=21949528 -->
8,223

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3341559" నుండి వెలికితీశారు