జఖ్మ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''జఖ్మ్''', 1998 డిసెంబరు 25న విడుదలైన[[హిందీ|హిందీ సినిమా]]. పూజా భట్ ప్రొడక్షన్స్ బ్యానరులో ముఖేష్ భట్, పూజా భట్ నిర్మించిన ఈ సినిమాకు [[మహేష్ భట్]] దర్శకత్వం వహించారు.<ref>{{Cite web|url=https://indiancine.ma/AQDH|title=Zakhm (1998)|website=Indiancine.ma|access-date=2021-08-29}}</ref> ఇందులో [[అజయ్ దేవ్‌గణ్]], [[పూజ భట్]], [[సోనాలి బెంద్రే]], కునాల్ ఖేము, [[అక్కినేని నాగార్జున|నాగార్జున]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[ఎం. ఎం. కీరవాణి]] సంగీతం సమకూర్చాడు.<ref>{{Cite web|url=http://www.planetbollywood.com/Film/zakhm.html|title=Film Review – Zakhm|last=Khanna|first=Anish|date=25 December 1998|website=Planet Bollywood|archive-url=https://web.archive.org/web/20081105175423/http://www.planetbollywood.com/Film/zakhm.html|archive-date=5 November 2008|access-date=6 September 2016}}</ref> [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|భారత జాతీయ చలనచిత్ర పురస్కారాల]]<nowiki/>లో ఈ సినిమా [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సమైక్యత సినిమా|జాతీయ ఉత్తమ సమగ్రత నర్గీస్ దత్ అవార్డు]], [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటుడు|జాతీయ ఉత్తమ నటుడు అవార్డు]] (అజయ్ దేవగన్) గెలుచుకుంది.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/జఖ్మ్" నుండి వెలికితీశారు