తిక్కవరపు పఠాభిరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి లింకులు
కొంచెం విస్తరణ
పంక్తి 2:
 
[[బొమ్మ:TikkavarapuPattabhiRamiReddy4.gif|right|thumb|తిక్కవరపు పఠాభిరామిరెడ్డి]]
'''తిక్కవరపు పఠాభిరామిరెడ్డి''' ప్రముఖ తెలుగు కవి, తెలుగు, కన్నడ సినిమా నిర్మాత, దర్శకుడు. '''పఠాభి'''గా ఆయన ప్రసిద్ధుడు. ''[[ఫిడేలు రాగాల డజన్]]‌'', ''[[పఠాభి పన్‌చాంగం]]'' అనేవి ఆయన ప్రసిద్ధ రచనలు. ఆయన తెలుగులో ''పెళ్లినాటి ప్రమాణాలు'', ''శ్రీకృష్ణార్జున యుద్ధం'', ''భాగ్యచక్రం'' సినిమాలు నిర్మించాడు. కన్నడ సినిమా రంగానికి తొలి స్వర్ణ కమలం సాధించిపెట్టిన '''''సంస్కార''''' చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాడు. ''చండ మారుత'', ''శృంగార మాస'', ''దేవర కాడు'' అనే కన్నడ సినిమాలను నిర్మించాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యం, సినిమాలేగాక రాజకీయ, సామాజిక రంగాల్లో కూడా కృషి చేసాడు.
 
==జీవిత విశేషాలు==
పంక్తి 17:
 
==పఠాభి గురించి==
*" పఠాభి పంచాంగంలోని పసిడి పలుకుల విటమిన్‌-బి గుళికలను రోజుకొకటి చొప్పున సేవిస్తే తెలుగువాడి మనస్సుకి ఆరోగ్యము, ఉల్లాసము సిద్ధిస్తాయని నేను గ్యారంటీగా చెప్పగలను. ఏ సిద్ధ మకరధ్వజానికి, వసంత కుసుమాకరానికీ లేని పునరుజ్జీవన శక్తి ఈ మాత్రలకుంది." - అని మహాకవి [[శ్రీశ్రీ]] ఆయనకు కితాబిచ్చాడు.
 
* భావ కవిత్వం మీద పనిగట్టుకుని దండయాత్ర చేసినవాడు పఠాభి. ఫిడేలు రాగాల డజన్ భావకవిత్వ హేళన ప్రతిభావంతంగా చేసిన కావ్యం. శుక్లపక్షంలా జడ దృక్పథంతో భావకవిత్వాన్ని హేళన చేసిన కావ్యం కాదిది. భావకవిత్వం వల్ల ఏర్పడిన జడత్వాన్ని తొలగించే దృక్పథంతో చేసిన ప్రాణవంతమైన హేళన ఇది. - వెల్చేరు వారాయణరావు <ref>#[http://eemaata.com/em/features/essays/97.html భావ కవిత్వం మీద దండయాత్ర: ఫిడేల్ రాగాల డజన్] - "ఈమాట" అంతర్జా పత్రికలో వెల్చేరు నారాయణరావు వ్యాసం</ref>
 
* 1930-40ల మధ్య [[భావ కవిత్వం]] మీద తిరుగుబాటు చేసి క్రొత్త ప్రయోగాలు చేసిన కవులు ... భావ ప్రధానంగా తిరుగుబాటు చేసినవారు శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు. ఛందస్సు ప్రధానంగా తిరుగుబాటు చేసినవారు శిష్ట్లా, పఠాభి. - రావి రంగారావు<ref>"శత వసంత సాహితీ మంజీరాలు - వంద పుస్తకాలపై విశ్లేషణ - ప్రచురణ: ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ సంఘం, సర్వోత్తమ భవనం, విజయవాడ - ఇందులో "ఫిడేలు రాగాల డజన్" గురించిన వ్యాసం రావి రంగారావు రచించాడు. (రేడియో ఉపన్యాసం ముద్రించబడింది)</ref>
 
==రచనలు==
* [[ఫిడేలు రాగాల డజన్]]‌
* [[పఠాభి పన్‌చాంగం]]
 
; ఉదాహరణగా కొన్ని కవితలు
<poem>
నా యీ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో
పద్యాల నడుముల్ విరగ దంతాను
చిన్నయసూరి బాల వ్యాకరణాన్ని
చాల దండిస్తాను...
అనుసరిస్తాను నవీన పంథా, కానీ
భావకవిన్ మాత్రము కాను నే
నహంభావకవిని.
----
 
మహానగరము మీద మబ్బుగమ్మి
గర్జిస్తున్నది
దేవుని ఏరోప్లేనుల్ భువికి దిగుచుననటుల
 
----
క్రాస్వర్డు పజిల్ లాగున్న
నీ కన్నులను సాల్వుజేసే మహాభాగ్యం
ఏ మానవునిదోగదా!
 
-----
వాకు విచిత్రంబగు భావాలు కలవు
నా కన్నులందున టెలిస్కోపులు
మయిక్రాస్కోపులున్నవి
 
</poem>
 
 
==సినిమాలు==
Line 34 ⟶ 66:
 
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
#[http://www.eenadu.net/archives/archive-7-5-2006/panelhtml.asp?qrystr=htm/panel8.htm ఈనాడు]
#[http://www.hindu.com/fr/2005/02/18/stories/2005021802820300.htm హిందూ పత్రిక]