వాడుకరి చర్చ:Sai2020: కూర్పుల మధ్య తేడాలు

1,181 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
*మీరు పుస్తకాల బొమ్మలు అతికించడం కొంత పనిచేశారు. నాకు మీ సహాయం కావాలి. AVKF సైట్ లో మన తెలుగు పుస్తకాల ముఖచిత్రాలు ఉన్నాయి. కాపీ రైటు హక్కుల ప్రకారం ఇవి మనం ఉపయోగించుకోగలిగితే నాకు అలెక్స్ హైలీ రాసిన రూట్స్ ను తెలుగు అనువాదం [[ఏడు తరాలు]] పుస్తకం యొక్క ముఖచిత్రం బొమ్మను ఆ పేజీలో అతికించండి. ఆ సైట్ అడ్రసు ఇది[http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=270] ధన్యవాదాలు.
[[సభ్యులు:Rajasekhar1961|Rajasekhar1961]] 11:55, 30 ఆగష్టు 2008 (UTC)
 
::మీ సమాచారం కోసం - (1) AVKF సైట్ వారికి నేను అనుమతి కోసం వ్రాసాను. వారు సహృదయంతో అనుమతించారు. . (2) ఎలాగూ ఇవి {{tl|నవల ముఖచిత్రం}} లైసెన్సు ట్యాగు పెడతాం గదా! (3) ఉదాహరణకు నేను అప్‌లోడ్ చేసిన బొమ్మ [[:బొమ్మ:Telugubookcover himajvala.JPG]] చూడండి. (4) బొమ్మ మాత్రమే కాదు వారి సైటులో పుస్తక పరిచయంగా వ్రాసిన విషయం కూడా వాడుకోవడానికి అనుమతించారు. ఉదాహరణకు [[సుమతీ శతకము]] లో నేను పెట్టిన బొమ్మలు చూడండి --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 18:36, 30 ఆగష్టు 2008 (UTC)
28,578

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/334268" నుండి వెలికితీశారు