ఒయాసిస్సు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
== ఒయాసిస్‌లో మొక్కల పెంపకం ==
[[Image:Oasis in Lybia.JPG|right|thumb|Oasis in the [[Libya]]n part of the [[Sahara]]]]
ఒయాసిస్సులలో నివసించే ప్రజలు అక్కడ ఉండే అంగుళం స్థలాన్ని కూడా వదలకుండా వాడుకుంటారు. నీళ్ళను చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. [[ఖర్జూరం]], figs, olives, and apricots మొదలైన పంటలను పెంచడానికి అనువుగా భూమిని సారవంతం చేయాల్సి ఉంటుంది. ఖర్జూరపు చెట్లు ఒయాసిస్సులో పెరిగే చెట్లలో అతి ప్రధానమైనవి.ఇవి కొంచెం పెద్దవిగా ఉండటం చేత ఈ చెట్ల నీడలో చిన్న చెట్లైన peach లాంటి చెట్లు పెరుగుతాయి. అంతేకాక నిప్పులు కక్కే ఎండలనుంచి చిన్న చెట్లను రక్షిస్తాయి. ఇలా చెట్లను వివిధ స్థాయిల్లో పెంచడం ద్వారా అక్కడి కర్షకులు నీటిని, భూమిని చక్కగా సద్వినియోగం చేసుకుంటారు.
People who live in an oasis use every bit of land. Water has to be used carefully; the fields must be irrigated to grow plants like dates, figs, olives, and apricots.
The most important plant in an oasis is the date palm which forms the upper layer. These palm trees provide shade for smaller trees like peach trees, which form the middle layer. The date palms do more than protect other plants from the burning sun - all parts of an oasis are very important for the people. By growing plants in different layers, the farmers make best use of the soil and water.
 
 
 
 
== ముఖ్యమైన ఒయాసిస్సులు ==
"https://te.wikipedia.org/wiki/ఒయాసిస్సు" నుండి వెలికితీశారు