కథకళి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==కథ==
అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండే కమల్ (విశాల్), ప్రేమించిన అమ్మాయి మల్లీశ్వరి (క్యాథరిన్)ని పెళ్ళి చేసుకోవడం కోసం వచ్చి అనుకోకుండా, సాంబ (మధుసూదన్‌) అనే వ్యక్తి హత్య కేసులో ఇరుక్కుంటాడు. కమల కుటుంబానికి, సాంబ కుటుంబానికి చాలా కాలం నుండి వ్యక్తిగత కక్షలుండటంతో పోలీసులు కమల్ ని అనుమానిస్తుంటారు. అయితే నిజానికి ఆ హత్య చేసింది ఎవరు ? అసలు హీరో ఫ్యామిలీకి, సాంబ ఫ్యామిలీకి మధ్య ఎందుకు చెడింది ? ఈ హత్య కేసు నుంచి కమల్‌ ఎలా బయటపడతాడు ? అనేది మిగతా సినిమా కథ.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/కథకళి_(సినిమా)" నుండి వెలికితీశారు