రెండు రెళ్ళు ఆరు: కూర్పుల మధ్య తేడాలు

→‎సంక్షిప్త కథ: అదనపు సమాచారం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 38:
* నిర్మాత: జి.సుబ్బారావు
==సంక్షిప్త కథ==
మధుసూదనరావు(Mad), సద్గుణరావు (Sad) ఇద్దరూ మంచి రూమ్మేట్స్. ఒక సినిమా థియేటర్‌లో పరిచయమైన కీర్తనను గాఢంగా ప్రేమిస్తాడు మధుసూధనరావుమధుసూదనరావు(రాజేంద్ర ప్రసాద్). కీర్తన (ప్రీతి), వింధ్య (రజని) ఒకే హాస్టల్‌లో ఉంటారు. మధుసూధనరావుమధుసూదనరావు అసలు పేరు వెంకటశివం. కీర్తన అసలు పేరు వింధ్యేశ్వరివిఘ్నేశ్వరి. వెంకటశివం, వింధ్యేశ్వరులకువిఘ్నేశ్వరి లకు ఇష్టం లేకుండానే చిన్న వయసులోనే పెళ్లి అయిపోతుంది. తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా ఇద్దరూ చిన్న వయసులోనే వేరుపడిపోతారు. విఘ్నేశ్వరి పెద్దనాన్న సర్వానందం (పుచ్చా పూర్ణానందం) ఎన్నోసార్లు ఊరు రమ్మంటాడు. విఘ్నేశ్వరి స్థానంలో వింధ్య, వెంకటశివం స్థానంలో సద్గుణరావు(చంద్రమోహన్) మంగళగిరి వెళ్తారు. అక్కడ ఇద్దరూ ద్వేషిస్తున్నట్లు నటిస్తూనే మనసులో ప్రేమ పెంచుకుంటారు. ఇంట్లో వాళ్లకి వీళ్ళిద్దరూ అసలు వారు కాదని తెలిసి కంగారు పడతారు. చివరికి మధుసూధనరావుమధుసూదనరావు - కీర్తన, సద్గుణరావు - వింధ్య ఒక్కటవుతారు<ref name="జంధ్యామారుతం">{{cite journal|last1=పులగం చిన్నారాయణ|title=జంధ్యామారుతం|journal=హాసం - హాస్య సంగీత పత్రిక|date=1 October 2004|volume=4|issue=73|pages=24-30|url=https://ia800108.us.archive.org/35/items/HasamTelugu/Hasam_2004_10_01_076%20P.pdf|accessdate=1 April 2018}}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/రెండు_రెళ్ళు_ఆరు" నుండి వెలికితీశారు